English Version

ప్రపంచ వ్యాప్తం గా దాదాపు గా ఉన్న పది కోట్ల మంది  తెలుగు వారు ఉంటారు అని అంచనా . తెలుగు వారు  ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ  రాష్ట్రాల లోనే కాకుండా  ప్రపంచం లో ఉన్న అన్ని ప్రాంతాలలో నివసిస్తూ  అన్ని రంగాల లో తమ ప్రతిభ ని చాటుతున్నారు .  గత పది సంవత్సరాల లో ఇంటర్నెట్ తెచ్చిన విప్లవాత్మక మైన మార్పుఅంత ... ఇంతా కాదు .  గాలి , ఆహరం లేక పోయినా  జీవించగలమేమో కానీ అంతర్జాలం ( ఇంటర్నెట్) లేకుండా  జీవించ లేము అనడం అతిశయోక్తి కాదేమో . 

ప్రతి వ్యక్తి కి సొంత ఇల్లు ఎంత అవసరమో , ప్రతి వ్యక్తి కి సొంత వెబ్ సైట్ కూడా అంతే  అవసరం గా మారింది. తమ వ్యాపారం,సేవలు , కళలు  అవి ఇవి అన్ని ప్రచారం చేసుకోవాడిని తప్పక వెబ్ సైట్ ఉండాలి .  ఈ అవసరాన్ని దృష్టి  లో పెట్టుకొని ప్రతి తెలుగు వాడి ఉన్నతి ని ఆకాంక్షిస్తూ  తెలుగు CMS  ఉచితం గా వెబ్ సైట్ ని పొందే అవకాశం అందిస్తోంది . తెలుగు CMS వెబ్ అప్లికేషన్ ని " గిఫ్ట్ ఎకానమీ" కింద అందిస్తున్నాం . మరిన్ని వివరాలకు పైన ఉన్న లింక్స్ ని క్లిక్ చెయ్యండి .

తెలుగుCMS ఎలా పని చేస్తుంది?

ఇప్పటి వరకు తెలుగు CMS (Beta Version 1.0)ను 88 మంది డౌన్లోడ్ చేసుకున్నారు