English Version
హోం >> నియమ నిబంధనలు

నియమ నిబంధనలు

* వినియోగదారులు తెలుగు CMS ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు . దీనికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఇది "గిఫ్ట్ ఎకానమీ" కింద  అందించబడిన సాఫ్ట్ వేర్ . 
 
* తెలుగు CMS ఫంక్షనాలిటీ గురించి గాని , ఇన్స్టలేషన్ వలన జరిగే  డామేజ్ గురించి గాని   ఎటువంటి బాధ్యత వహించదు . ఇది పూర్తి గా వినియోగదారులు భాద్యత .
* 100 పెర్సెంట్  సోర్స్ కోడ్ ఇవ్వబడుతుంది \
* వినియోగదారులు తమకి  నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చును.